✨ ఏఐ ముఖ్యాంశాలు (AI Key Bullets)
  • మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం:జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింధిర ప్రసాద్
  • మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం:జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింధిర ప్రసాద్
  • మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం:జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింధిర ప్రసాద్

మట్టి గణపతి విగ్రహాలను పూజిద్దాం:జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింధిర ప్రసాద్

  • పర్యావరణ హితంగా వినాయక చవితిని జరుపుకుందాం
  • జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు
  • జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరింధిర ప్రసాద్

కాకినాడ, సెప్టెంబర్ 13(నిఘా ప్రతినిధి): పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP) విగ్రహాలకు బదులు గా సహజసిద్ధమైన మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరింధిర ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ నెల 14 న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పర్యావరణ హిత వినాయక చవితి వేడుకలను జరుపుకునేందుకు “మట్టి వినాయకుడిని పూజిద్దాం  పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.” అనేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావడం ఎంతో అవసరమని పిలుపునిచ్చారు.ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు మరియు రసాయనిక రంగుల వినియోగం వల్ల నిమజ్జనం అనంతరం జలవనరులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని… వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణహితమైన మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని, రసాయనిక రంగులతో కూడిన విగ్రహాలకు దూరంగా ఉండాలని సూచించారు. మట్టి విగ్రహాలను పూజించి, సహజసిద్ధమైన పద్ధతుల్లో నిమజ్జనం చేయడం ద్వారా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

పండుగల సందర్భంగా భక్తి, ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ బాధ్యతను కూడా పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.

వార్తను షేర్ చేయండి:

మీ అభిప్రాయాన్ని తెలియజేయండి / Leave a Comment

మీ ఈమెయిల్ ఐడీ గోప్యంగా ఉంచబడుతుంది.

సంబంధిత వార్తలు (Related News)

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్

శెట్టిబలిజల అభివృద్ధికి దార్శనికుడు “చంద్రన్న”: మంత్రి వాసంశెట్టి సుభాష్ అమరావతి, సెప్టెంబర్ 16: ఎక్కడ అవమానించబడ్డారో అక్కడే గౌరవం…

వైసీపీ నేతలకు ధైర్యముంటే డీఎస్సీపై ఆరోపణలు కాదు ఆధారాలు చూపండి :మంత్రి కొల్లు రవీంద్ర 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 90 శాతం టీడీపీ హయాంలో నియమితులైనవారే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో పారదర్శకతకు బీజం…

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్

పాలకొల్లు శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాలలో దివీస్ లాబొరేటరీస్ క్యాంపస్ డ్రైవ్…